"క్యారీనౌ" డెలివరీ యాప్ ద్వారా తాడిపత్రి టౌన్ మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఏమికావాలన్నా అతి తక్కువ డెలివరీ ఛార్జితో సరుకులు, మాత్రలు, బేకరీ ఫుడ్, అవసరమైన వాటన్నింటినీ ఆర్డర్ చేయవచ్చు.
క్యారీనౌయాప్ లో:
. మాత్రలు కేవలం రూ.1/ డెలివరీ చార్జితోనే. సరుకులు అన్ని హోల్సేల్ రేట్లకే మరియు కేవలం రూ.10/- డెలివరీ చార్జితోనే. బిర్యానీలు, కేకులు మరియు మిగితా వాటిపై డెలివరీ చార్జెస్ కేవలం రాను పోను బస్సు ఛార్జీల కన్నా తక్కువ. సరుకుల నాణ్యతలో తేడా ఉంటే వెనక్కి ఇవ్వచ్చు.
ఎంతైనా ఆర్డర్ చేసుకోవచ్చు
. రూ.100/- నుంచి ఎంతైనా ఆర్డర్ చేస్కోవచ్చు మరియు. మీరు ఆర్డర్ చేసిన వస్తువులు మీ ఇంటి దగ్గరికి తెచ్చిన తర్వాతే డబ్బులు కట్టవచ్చు.
రిఫర్ పాయింట్స్:
. ప్లే స్టోర్ లో క్యారీనౌ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోని యాప్ ద్వారా ఆర్డర్ చేసే
మొదటి ఆర్డర్ పై రూ. 10/- డిస్కౌంట్ లభిస్తుంది
. యాప్ ద్వారా ఆర్డర్ చేసి వేరొకరికి రిఫర్ చేస్తే పాయింట్స్ లభించును.